- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి ఐఏఎస్ శివ శంకర్... తెలంగాణ నుంచి రిలీవ్
ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు....

X
దిశ, వెబ్ డెస్క్: ఐఏఎస్ అధికారి శివశంకర్(IAS officer Shivshankar)ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు కేటాయించారు. తెలంగాణ(Telangana)లో పని చేస్తున్న ఆయనను హైకోర్టు(High Court) ఆదేశాలతో కేంద్రం ఏపీకి పంపాలని సూచించింది. దీంతో శివశంకర్‌ను తాజాగా ఆ రాష్ట్రానికి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా తెలంగాణలో శివశంకర్ గడువు జులైకు ముందే ముగిసింది. అయినా సరే ఆయన అక్కడే కొనసాగారు. దీంతో శివశంకర్‌ను జులై 3న ఏపీకి పంపాలని క్యాట్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు నాలుగు వారాలు సమయం ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో తాజాగా తెలంగాణ నుంచి ఏపీకి ఐఏఎస్ అధికారి శివశంకర్ కేటాయిస్తూ హైకోర్టు తీర్పును కేంద్రం అమలు చేసింది.
Next Story






