Good News: పంచాయతీరాజ్ సంస్థలకు రూ. 410 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధికి భారీగా నిధులు విడుదల అయ్యాయి...

Good News: పంచాయతీరాజ్ సంస్థలకు రూ. 410 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: పంచాయతీరాజ్ సంస్థల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రానికి గుడ్ న్యూస్ తెలిపింది. పంచాయతీలు, మండల పరిషత్‌లకు రూ. 410 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నుంచి తొలి విడత నిధులుగా మొత్తం13 జిల్లాల మౌలిక వసతుల కల్పనకు విడుదల చేసింది. ఈ నిధులను 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీల అభివృద్ధికి వినియోగించనున్నారు.

Next Story