- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఏకంగా 15 బంగారు పతకాలు అందజేత
by Kema Shiva Kumar |
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఇటీవల కాలంలో భక్తులు భారీ విరాళాలు ఇస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ఇటీవల కాలంలో భక్తులు భారీ విరాళాలు ఇస్తున్నారు. తాజాగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామిజీ శ్రీవారికి ఏకంగా 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చారు. వాటి విలువ సుమారు 1.80 కోట్లు ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కానుకలను శ్రీవారి ఆలయ ఆవరణలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామిజీ స్వామి అందజేశారు.
Next Story






