నారా లోకేష్ పేరుతో భారీ సైబర్‌ క్రైమ్‌

by Muthe.Rajitha |

సైబర్ నేరగాళ్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా మంత్రి పేరుతో లక్షలు కాజేశారు.

నారా లోకేష్ పేరుతో భారీ సైబర్‌ క్రైమ్‌
X

దిశ, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఏకంగా మంత్రి పేరుతో లక్షలు కాజేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో వాట్సాప్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. బాధితులను బెదిరించి రూ.54 లక్షలు వారి అకౌంట్లో వేయించుకున్నారు. అయితే నిందితుల్లో ఇద్దరిని నేడు సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈకేసుకు సంబంధించి బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గతంలోనే రాజేష్ A1 గా అరెస్ట్ చేసారు. రాజేష్ ను విచారించగా అతడు ఇచ్చిన సమాచారంతో నేడు సాయి శ్రీనాథ్, సుమంత్ లను అదుపులోకి తీసుకున్నారు.

Next Story