- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పర్యటనలో పోయిన మరో ప్రాణం: హోంమంత్రి అనిత ఆగ్రహం
పర్యటనతో పేరుతో ముగ్గురు ప్రాణాలు తీశారని మాజీ సీఎం జగన్‌పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former Cm Jagan) పల్నాడు(Palnadu) పర్యటనలో ముగ్గురి ప్రాణాలు పోయాయని హోంమంత్రి అనిత(Home Minister Anitha) అన్నారు. అంబులెన్స్‌ను దారి ఇవ్వకపోవడంతో అందులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయారని ఆమె తెలిపారు. పోలీసుల సూచనలను కూడా జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. పోయిన మూడు ప్రాణాలు జగనే తీశారని ఆరోపించారు. వైసీపీ(Ycp) శ్రేణులు, మూకల కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. జగన్ సైకో నైజం ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. విధ్వంసాలు, విద్వేషాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Next Story






