- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టులో కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
by Vemula.Srinu Prasad |
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.....

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ పరకామణి కేసు(TTD Parakamany Case)లో హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం.. పరకామణిలో టెక్నాలజీ తీసుకురావడం మంచి పరిణామమని స్పష్టం చేసింది. అయితే శ్రీవారి కానుకలు పొర్లించడం, తొక్కడం మంచిది కాదని సూచించింది. అలాగే భక్తులను బట్టలు విప్పి తనిఖీలు చేయడం వారి మనోభావాలు దెబ్బతీయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని CID, ACB అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
Next Story






