- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తాజాగా మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) వాదనలు జరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) ఇటీవల ఏసీబీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయగా.. ఆ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలులో సరెండర్ అయ్యారు. తాజాగా మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) వాదనలు జరిగాయి. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని సిట్ (SIT) వాదించగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫున లాయర్ విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
Next Story






