- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YSRCP MP Vijayasaireddy ఐఫోన్ చోరీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫోన్ చోరీకి గురైంది....

X
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (Ycp) పార్లమెంటరీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఫోన్ చోరీకి గురైంది. పలు పార్టీ కార్యక్రమాల్లో విజయసాయిరెడ్డి వరుసగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఫోన్ లేదని గమనించిన ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విజయసాయిరెడ్డి పర్యటనల వివరాలను సేకరించారు. చోరీకి గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read More : CM JAGAN : రైతులందరికీ భూ హక్కు పత్రాలు
Next Story






