- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి ఆరోపణలు.. ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
by Vemula.Srinu Prasad |
అవినీతి ఆరోపణలు, సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న ఆరోపణ నేపథ్యంలో జిల్లాలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు...

X
దిశ, గుంటూరు ప్రతినిధి: అవినీతి ఆరోపణలు, సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న ఆరోపణ నేపథ్యంలో జిల్లాలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఒక కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న ఏవి రమణ, కానిస్టేబుల్ సిహెచ్. రామును సస్పెండ్ చేశారు. అదేవిధంగా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చంగల్ రాయుడును సస్పెండ్ చేశారు.
Next Story






