- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు.. ఉత్తర్వులు జారీ
by Vemula.Srinu Prasad |
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజును నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ సలహాదారు(AP Government Advisor)గా మంతెన సత్యనారాయణ రాజు(Mantena Satyanarayana Raju)ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను నియమించినట్లు అధికారికంగా సోమవారం జీవో విడుదల చేసింది. నేచురోపతి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎండోమెంట్స్ సలహాదారుగా పోచంపల్లి శ్రీధర్‌రావును నియమిస్తూ జీవో విడుదల చేసింది.
Next Story






