- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో భారీగా వాయు కాలుష్యం.. బాంబు పేల్చిన పీసీబీ
by Vemula.Srinu Prasad |
ఏపీ రాజధానిలో వాయు కాలుష్యం భారీగా పెరిగిందని పీసీబీ తేల్చింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. అమరావతి(Amaravati)లో 221కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) చేరింది. రాజమండ్రిలో 115, విశాఖలో 117 AQI నమోదు అయింది. CRDA పరిధిలో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య(PCB Chairman Krishnaiah) తనిఖీలు నిర్వహించారు. వాటర్ స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్ట్స్‌తో పాటు.. కవర్డ్ కన్వేయర్ బెల్ట్స్ అమలుపై పీసీబీ దృష్టి పెట్టింది. ఈ ఇందులో భాగంగా తనిఖీలు నిర్వహించడంతో అమరావతిలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. కాగా అమరావతిలో అభివృద్ధి వేగంగా సాగుతున్న వేళ వాయు కాలుష్య పెరగడంపై కొందరు స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






