- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి లోకేశ్‌తో బొత్స సరదా సంభాషణ.. గవర్నర్ ఎట్ హోంలో ఆసక్తికర సన్నివేశం
by Vemula.Srinu Prasad |
రిపబ్లిక్ డే సందర్భంగా నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా నేతలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోం(Governor Abdul Nazeer at home) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి లోకేశ్(Minister Lokesh)తో పాటు కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. మంత్రి నారా లోకేశ్, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇద్దరూ అప్యాయంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు నేతలున్నారు.
Next Story






