- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్నాడు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. పాల్వయిలో బయోడీజీల్ బంకులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లారీ నుంచి డీజీల్ అన్‌లోడ్ చేస్తుండగా మోటర్ వేయడంతో ఒక్కసారిగా మాటలు చెలరేగాయి. అంతేకాదు స్థానకంగా భారీగా వ్యాప్తించాయి. అయితే మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తం సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. మృతి చెందిన వ్యక్తం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
Next Story






