- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం(Srisailam)లో గన్(Gun) కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు ఓ కారును సెర్చ్ చేశారు. అయితే కారు నడుపుతున్న వ్యక్తి వద్ద గన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను విచారించారు. అయితే తాను మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్సై(Madhya Pradesh Cyber Crime SI) అని చెప్పారు. దీంతో రివాల్వర్, ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వచ్చినట్లు సైబర్ క్రైమ్ ఎస్సై తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే రివాల్వర్‌తో టెంపుల్ రాకూడదన్న విషయంపైనా పోలీసులు ఆరా తీశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story






