వైభవంగా గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు

by Naga Rani Yarlagadda |

తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.

వైభవంగా గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో శ్రీగోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో మూడోరోజైన బుధవారం (జూన్ 4) రాత్రి శ్రీదేవి, భూదేవి సమేంగా గోవిందరాజస్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తుల్ని కటాక్షించారు. స్వామివారి ఊరేగింపు ముందు చేసిన నృత్యాలు, ఇతర ప్రదర్శనలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి.

Next Story