- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి.. హారతులు పట్టిన భక్తులు
by Naga Rani Yarlagadda |
తిరుపతిలో శ్రీ గోవింజరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలో శ్రీ గోవింజరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏడవరోజైన శనివారం (జూన్ 8) స్వామివారు భక్తులను గజవాహనంపై కటాక్షించారు. గజవాహనంపై ఊరేగుతూ వీధుల్లో తిరిగిన స్వామివారికి భక్తులు హారతులు పట్టారు. అడుగడుగునా స్వామివారి నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి.
Next Story






