- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News : అనంతపురంలో రూ.1,150 కోట్ల భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
by Muthe.Rajitha |
ఏపీ(AP)కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)కి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గిన్ ఫ్రా ప్రెసిషన్స్(Gin Fra Precisions) సంస్థ అనంతపురం(Anantapuram)లో ఏర్పాటు చేయబోయే భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిన్ ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ ఆనంతపురంలోని తిమ్మసముద్రంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇక్కడ రూ.1,150 కోట్లతో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ను నెలకొల్పనుంది.
ఈ పరిశ్రమ కోసం ఎకరానికి రూ.8.30 లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కాగా ఈ పరిశ్రమ ద్వారా 300 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించున్నట్టు సంస్థ అధికారులు పేర్కొన్నారు.
Next Story






