AP News : వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.

AP News : వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్రంలోని వృద్ధులు(Oldagers), దివ్యాంగుల(Disabled People)కు రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించింది. జులై నెల రేషన్ వారికి వారికి 5 రోజుల ముందుగానే పంపిణీ చేయాలని అధికారులకు, డీలర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో సమాచార లోపంతో వృద్ధులు, దివ్యాంగులు రేషన్ షాపుల వద్ద పడి గాపులు కాసిన వార్తలు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కాగా సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై వృద్ధులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story