- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. స్కూల్ ప్రారంభం రోజే గిఫ్ట్స్
ఆంధ్రప్రదేశ్ సర్కారు విద్యార్థులకు శుభవార్త అందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సర్కారు విద్యార్థులకు శుభవార్త అందించింది. మే 1వ తేదీన ప్రారంభమైన సమ్మర్ హాలీడేస్ జూన్ 11న ముగుస్తున్నందున 12న బడులను పునఃప్రారంభం చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదేరోజే సీఎం జగన్ విద్యార్థులకు విద్యా కానకను అందించనున్నారు. ప్రతి స్టూడెంట్‌కు నాణ్యతతో కూడిన కిట్లను అందించనున్నారు. అందులో ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీని ఇప్పటికే పాఠశాలలకు తరలించగా.. టెక్స్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్‌లు ఈ రోజు(మే 31) సాయంత్రం వరకు చేరనున్నాయి. జూన్ 7న నోట్‌బుక్స్, యూనిఫాం, బూట్లు, బ్యాగులను స్కూళ్లకు చేరవేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం 39,96,064 విద్యా కానుక కిట్లను జగన్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
Also Read.
బిగ్ బ్రేకింగ్.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
Next Story






