- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: వారందరూ మరో ఏడాది పొడిగింపు
by Vemula.Srinu Prasad |
ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల(AP contract employees)కు గుడ్ న్యూస్ లభించింది. ప్రభుత్వ విభాగాలు, జిల్లాలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని వచ్చే ఏడాది మార్చి 30 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలం గత మార్చితో ముగిసింది. దీంతో మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన వారికి మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది.
Next Story






