భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక

by Vemula.Srinu Prasad |

గోదావరి భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది...

భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక
X

దిశ ప్రతినిధి, ఏలూరు: గోదావరి భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 11,44,645 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి-కొత్తగూడెం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story