- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ నాటికి 1.50 లక్షల మందికి ఇళ్లు అప్పగిస్తాం..!
by Kodari Anjali |
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లపై తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లపై తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వమే పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ వరకు 1.50 లక్షల మందికి ఇళ్లు అప్పగిస్తామని తెలిపారు. డిసెంబర్ 2023 నాటికి మరో 1.12 లక్షల మందికి కూడా ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. కాగా..గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో భాగంగా సీఎం ఈ ప్రకటన చేశారు.
Next Story






