- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జీజీహెచ్‌లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.....

X
దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vams)కి విజయవాడ జీజీహెచ్(Vijayawada GGH)లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు(Gannavaram TDP office Attack Case)లో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు 8 గంటలకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించారు. వంశీ స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు సైతం రెడీ తయారు. ఇక ఇదే కేసులో మరో ఇద్దరిని సైతం అరెస్ట్ చేశారు. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7 శివరామకృష్ణ ప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేర్చారు. ప్రసాద్, లక్ష్మీపతికి కూడా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితుల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారు.
Next Story






