- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో నాలుగేళ్ళ చిన్నారికి స్క్రబ్ టైఫస్
by Muthe.Rajitha |
నాలుగేళ్ళ చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ రావడం సంచలనం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నాలుగేళ్ళ చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ రావడం సంచలనం రేపింది. ఏపీలోని విజయనగరం జిల్లా.. గజపతినగరం ఏరియా ఆసుపత్రి పరిధిలోని బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి మూడు రోజులుగా జ్వరం తగ్గడం లేదు. తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకురాగానే వైద్యులు స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేశారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్ రెండింటిలో కూడా పాజిటివ్ రావడంతో చిన్నారికి స్క్రబ్ టైఫస్ ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ జ్వరం వ్యాపించకుండా ఉండేందుకు మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్ చర్యలు చేపట్టి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story






