- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చందనా బ్రదర్స్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడి కన్నుమూత
by Ajay Maddhiboyina |
వ్యాపారవేత్త సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. మోహనరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతుండగా విశాఖపట్నంలో కన్నుమూశారు.

X
దిశ, వెబ్ డెస్క్: వ్యాపారవేత్త సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకుడు చందన మోహనరావు (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. మోహనరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధడుతుండగా విశాఖపట్నంలో కన్నుమూశారు. ఇదిలా ఉంటే సీఎంఆర్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్స్ తెలుగు రాష్ట్రాల్లో అనే ప్రాంతాల్లో విస్తరించాయి. ముఖ్యంగా మహిళలు ఈ షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతూ ఉంటారు.
Next Story






