- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News: టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎంపీలు
వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు బుధవారం టీడీపీలో చేరారు.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు బుధవారం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరు ఇరువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాగా వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు గత ఆగస్టులో వారి పదవులకు రాజీనామా చేశారు. అనంతరం మోపిదేవి తాను టీడీపీలో చేరతానని ప్రకటించగా.. మస్తాన్ రావు మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. తాజాగా నేడు వీరు ఇరువురు టీడీపీలో జాయిన్ అయ్యారు.
Next Story






