అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలి: మార్గాని భరత్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-25 12:57:20  IST  )

అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు...

అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలి: మార్గాని భరత్
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(Assembly)కి వచ్చే ముందు బాలకృష్ణ(BalaKrishna)కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని మాజీ మంత్రి మార్గాని భరత్(Former Minister Margani Bharat) అన్నారు. అసెంబ్లీలో జగన్‌‌ను సైకో అంటూ బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారశైలి కరెక్టు కాదన్నారు. జేబుల్లో చేతులు పెట్టుకుని జగన్‌పై అలా మాట్లాడి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే తన బావ చంద్రబాబుకో, అల్లుడు లోకేశ్‌కో చెప్పుకోవాలని హితవు పలికారు. బాలకృష్ణ స్థాయి ఏంటనేది 9వ స్థానంలో పేరు వేసి జనసేన వాళ్లు చూపించారని మార్గాని భరత్ విమర్శించారు.

Read More : అసెంబ్లీలో బాలయ్య సీరియస్.. తనను అవమానించారంటూ ఆగ్రహం

Next Story