- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ షర్మిల(Ys Sharmila) మళ్లీ జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) దగ్గరికి రావడం ఖాయమని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Rachamallu Siva Prasad Reddy) అన్నారు. వివేకా హత్య వ్యవహారంలో జగన్‌పై వైఎస్ షర్మిల చేస్తు్న్న కామెంట్స్‌పై ఆయన స్పందించారు. వైఎస్ జగన్‌పై షర్మిల హద్దులు మీరి మాట్లాడారని రాచమల్లు మండిడ్డారు. షర్మిల, సునీత వైఎస్ కుటుంబ గౌరవాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులకు సంబంధించి షర్మిలకు జగన్ విడతలవారీగా రూ.236 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం చేకూర్చడమే షర్మిల ఉద్దేశమని విమర్శించారు. షర్మిల, వైఎస్ సునీత(Ys Sunitha)ను ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మోసం చేస్తారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story






