2027 అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

2027 అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు...

2027 అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 2027 అక్టోబర్, నవంబర్‌(October, Novamber)లో ఎన్నికలు జరగనున్నాయని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Coalition Government) అన్నారు. ఈవీఎంల వల్లే కూటమి ప్రభుత్వం(EVMs Coalition Government) గెలిచిందని ఆరోపించారు. పెన్షన్ పంపిణీ(Pension Distribution) పేరుతో డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి(Amaravati)లో సీన్ రివర్స్ అయిందని, భూసేకరణకు ప్రజలు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేలు దోచుకునేందుకు పోటీ పడుతున్నారని కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) తెలిపారు.

Next Story