Ap: కస్టడీకి కాకాణి.. విచారణలో ప్రశ్నల వర్షం

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు....

Ap: కస్టడీకి కాకాణి.. విచారణలో ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy)ని పోలీస్ కస్టడీ(Police Custody)కి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు(Krishnapatnam Port) వద్ద గెస్ట్ హౌస్‌లో ఆయన్ను విచారిస్తున్నారు. జిల్లా కేంద్రకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

కాగా నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసు(Illegal quartz mining case)లో ఆయన్ను విచారించేందుకు కోర్టు అనుమతించడంతో తాజాగా కస్టడీకి తీసుకున్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ కాకాణిని పోలీసులు విచారించనున్నారు.

Next Story