- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ సంబంధాలపై చర్చకు సవాల్ చేస్తున్నాం: కాకాణి
by Vemula.Srinu Prasad |
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ సంబంధాలపై చర్చకు సవాల్ చేస్తున్నామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ(Heritaz, Indhapur) సంబంధాలపై చర్చకు సవాల్ చేస్తున్నామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) అన్నారు. ప్రభుత్వం 22ఏను తీసుకురావడంపై ఆయన మండిపడ్డారు. 22ఏ జీవోతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని కాకాణి తెలిపారు. దోచుకోవడం తప్ప సంక్షేమంపై దృష్టి పెట్టలేదన్నారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ సంబంధాలపై చర్చకు రావాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) సవాల్ చేశారు.
Next Story






