- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మాజీ మంత్రి కాకాణికి భారీ ఊరట
by Vemula.Srinu Prasad |
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి భారీ ఊరట లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Goverdhan Reddy)కి భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో కాకాణి 75 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలులో గడిపారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఇంకా కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల విషయంలో కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందో చూడాలి.
కాగా వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన క్వార్ట్జ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన్ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించింది. దీంతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.
Next Story






