- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టుకు జోగి రమేశ్.. సీబీఐకు లిక్కర్ కేసు అప్పగించాలని పిటిషన్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(Nakili Liquor Case)లో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐ(CBI)కు అప్పగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ములకలచెరువు(Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) నకిలీ మద్యం(Fake Liquor) తయారీ ఘటనలు, వివరాలు తెలిపేందుకు అదనపు అఫిడవిట్ వేసుకునేందుకు అనుమతించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ఈ నెల 12కు వాయిదా వేసింది.
Next Story






