- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూకటి వేళ్లతో పెకలిస్తాం: అంబటి స్ట్రాంగ్ వార్నింగ్
by Vemula.Srinu Prasad |
కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఆయన స్పందించారు....

X
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minsiter Amabati Rambabu) హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ(Mega DSC)లో జరిగిన అవకతవకలపై ఆయన స్పందించారు. డీఎస్సీలో కచ్చితంగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అందుకే ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ సమాధానం చెప్పలేదని ఆరోపించారు. ఐఏఎస్ అధికారితో అబద్ధాలు చెప్పించారని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ను ఉద్దేశించి విమర్శలు కురిపించారు. స్పోర్స్ కోటా ఉద్యోగాలు(Sports Quota Jobs) అమ్ముకున్నారని, సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా తాము ప్రజా పోరాటం చేస్తామని, భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Next Story






