- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలో ఎందుకు చేరాడో చెప్పిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోడీ కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అలాగే తనను పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తానని తెలిపారు. తాను పోటీ చేయడం, చేయక పోవడం పార్టీ నిర్ణయిస్తుందని.. దేశంలో బీజేపీ క్యాడర్ పనిచేస్తున్నట్లుగా.. కాంగ్రెస్ క్యాడర్ పని చేయడం లేదని.. ఎటువంటి పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక మరో అంశం
Next Story






