- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం: వైఎస్ జగన్ ట్వీట్
ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటామని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) అన్నారు. మాతృదినోత్సవం(Mothers Day) సందర్భంగా తల్లులందరికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అమ్మ ప్రేమ, బలం, త్యాగానికి పరిమితులు లేవని తెలిపారు. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Next Story






