మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి బిగ్ రిలీఫ్

by Vemula.Srinu Prasad |

మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి బిగ్ రిలీఫ్ లభించింది. కుప్పం మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది...

మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి బిగ్ రిలీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్(Former CM Jagan) సీపీఆర్‌వో పూడి శ్రీహరి(Pudi Srihari)కి బిగ్ రిలీఫ్ లభించింది. కుప్పం మేజిస్ట్రేట్‌ కోర్టు(Kuppam Magistrate Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పూడి శ్రీహరిని బెంగళూరు(Bengalur)లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. సీఎం చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసినందుకు శ్రీహరిపై కేసు నమోదు అయింది. టీడీపీ నాయకుడు వినోద్‌కుమార్‌ మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు.

Next Story