- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు మరోసారి నోటీసులు
by Vemula.Srinu Prasad |
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి...

X
దిశ, వెబ్ డెస్క్: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్(Former CID chief Sunil Kumar)కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామరామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు(Former MP and sitting MLA Raghurama Ramakrishnam Raju custodial torture case)లో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా గత నెలలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా రాలేనని, రెండు వారాల గడువు కోరారు. దీంతో ఈ రోజు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story






