కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ అసంతృప్తి.. ట్వీట్ వైరల్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో అభివృద్ధి లేదని, అప్పులు పెరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు..

కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ అసంతృప్తి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అభివృద్ధి లేదని, అప్పులు పెరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Former Cm Jagan) అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి(AP Economic situation)పై కాగే నివేదికను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 2025-2026 వార్షిక ఏడాది తొలి ఆరు నెలల్లో 7.03 శాతం మాత్రమే పన్ను ఆదాయం వృద్ధి చెందిందని తెలిపారు. ఆదాయం పెరగలేదని, మూలధన పెట్టుబడులు తగ్గాయని విమర్శించారు. అభివృద్ధి కంటే అప్పుల్లోనే రాష్ట్రం దూసుకుపోతోందని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ ట్వీట్...

Next Story