- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం: జగన్ సంచలన ట్వీట్
డా.బీఆర్ అంబేద్కర్ జీవితం అందిరికీ ఆర్శనీయమని మాజీ సీఎం జగన్ మోమన్ రెడ్డి అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. సామాజిక విప్లవ దార్శనికుడు, భారత రాజ్యాంగ రూపకర్త అని చెప్పారు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని జగన్ పేర్కొన్నారు.
సామాజిక విప్లవ దార్శనికుడు, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు. ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేశాం. ఆయన… pic.twitter.com/DnVK0zWZvb
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 6, 2024






