- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ స్పీకర్ తమ్మినేని ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Former AP Speaker Tammineni Sitaram)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. సకాలంలో రైతులకు ఎరువులు అందించాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస(Srikakulam District Amudhalavalasa)లో తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా జీపులో ఎక్కించి తన నివాసానికి తరలించారు. దీంతో పోలీసులతో తమ్మినేని సీతారాం వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆందోళనలు నిర్వహించేందు ముందు అనుమతులు తీసుకోవాలని తమ్మినేనికి పోలీసులు సూచించారు.
Next Story






