- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్నేరుకు భారీగా వరద.. లోలెవల్ బ్రిడ్జిను తాకుతున్న నీరు
by Vemula.Srinu Prasad |
మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది...

X
దిశ, వెబ్ డెస్క్: మున్నేరు వాగు(Munneru Vagu)కు వరద ప్రవాహం(flood flow) పెరుగుతోంది. ఉదయం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ 25 వేల క్యూసెక్కుల నీళ్లు చేరినట్లు అధికారులు అంచనా వేశారు. ఇంకా వరద నీరు వచ్చి చేరుతోంది. లింగాల(Lingala) వద్ద లోలెవల్ బ్రిడ్జిను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో జగ్గయ్యపేట- ఖమ్మం ప్రాతాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జిపై నీరు ప్రవాహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ సమీక్ష నిర్వహించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో బ్రిడ్జి వద్దకు వెళ్లొద్దని, ఎవరినీ వెళ్లనివొద్దని ఆదేశించారు.
Next Story






