- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంజ్ సర్కిల్‌లో విషాదం.. విద్యుద్ఘాతంతో ముగ్గురు మృతి
విజయవాడలోని బెంజ్ సర్కిల్ (Benz Circle) సమీపంలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని బెంజ్ సర్కిల్ (Benz Circle) సమీపంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. ఒక భవనంలో విద్యుద్ఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్నపోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా.. ఒక మహిళను ముత్యాలమ్మగా గుర్తించారు. ఒకరు కరెంట్ షాక్ కు గురవ్వగా ఆ వ్యక్తిని కాపాడబోయి మరో ఇద్దరు కూడా కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






