- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై పాకాల మండలం తోటపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ వాహనం కిందకు కారు దూసుకెళ్లింది. గాయాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






