ట్రెండింగ్‌లో #HBDYoungLeaderLokesh హ్యష్ టాగ్

by Disha Web Desk 20 |
ట్రెండింగ్‌లో #HBDYoungLeaderLokesh హ్యష్ టాగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరు ట్విటర్‌లో మార్మోగిపోతుంది. లోకేశ్ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు బర్త్ డే విసెష్ తో మోత మోగిస్తున్నారు. దీంతో ట్విటర్‌‌లో దేశ వ్యాప్తంగా #HBDYoungLeaderLokesh హ్యష్ టాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున లోకేశ్‌కు శుభాకాంక్షలు చెప్తుండటంతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

అంతేకాదు ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తున్నారు. లోకేశ్ మంత్రిగా రాష్ట్రానికి తీసుకువచ్చిన ఐటీ కంపెనీలే, ఉద్యోగాల కల్పనను మూలమయ్యాయని గుర్తు చేస్తూ యువత ట్వీట్‌ల వర్షం కురిపిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా #HBDYoungLeaderLokesh హ్యాష్ ట్యాగ్ నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి : Breaking News: Nara Lokesh పాదయాత్రకు గ్రీన్‌సిగ్నల్

Next Story

Most Viewed