- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంగోలులో నకిలీ బీరు కలకలం!
by Ajay Maddhiboyina |
ఏపీ రాజకీయాల్లో నకిలీ మద్యం హాట్ టాపిక్‌గా మారిన వేళ ఒంగోలులో నకిలీ బీర్ బాటిల్ బయటపడింది. ఓ వైన్ షాపు వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ తో బీర్ బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్నాన్ చేయగా ఎర్రర్ వచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో నకిలీ మద్యం హాట్ టాపిక్‌గా మారిన వేళ ఒంగోలులో నకిలీ బీర్ బాటిల్ బయటపడింది. ఓ వైన్ షాపు వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ తో బీర్ బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్నాన్ చేయగా ఎర్రర్ వచ్చింది. దీంతో అది నకిలీ బీర్ అని యువకుడు గుర్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి బీర్లు ఉన్నాయో.. ప్రస్తుతం వైన్ షాపుల్లో ఉన్న మద్యాన్ని కూడా చెక్ చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. video
Next Story






