- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: సీఎం.. మాజీ ముఖ్యమంత్రి నేటి షెడ్యూల్ ఇదే..!
రాష్ట్రంలో సీఎం.. మాజీ సీఎం పర్యటనలకు సర్వం సిద్ధమైంది....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సీఎం.. మాజీ సీఎం పర్యటనలకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ 10.15 గంటలకు విజయవాడ నోవోటెల్ హోటల్‌కు వెళ్తనున్నారు. 10.30 గంటలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్‌కు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్రానికి మాజీ సీఎం...
మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఆ పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. సాయంత్రం 4:50 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరనున్నారు. రాత్రి 7:10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ చేరుకోనున్నారు.
Next Story






