- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంచ సూత్రాల పేరిట రైతులను సాధికారులను చేస్తున్నాం
by Thanuru Gopichand |
పంచ సూత్రాల పేరుతో రాష్ట్రంలోని రైతులను సాధికారులను చేస్తున్నామని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : పంచ సూత్రాల పేరుతో రాష్ట్రంలోని రైతులను సాధికారులను చేస్తున్నామని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్ తో పోటీ పడతారన్నారు. రైతుల బాగు చూడలేక జగన్ పంచ సూత్రాలపై ఏడుస్తున్నారన్నారు. జగన్ కు (YS Jagan) కుట్రలు, కుతంత్రాలతో పాటు ఈర్ష్య, అసూయలు కూడా పెరిగిపోతున్నాయని విమర్శించారు. కూటమి పాలనలో రైతులు (Farmers) సంతోషంగా ఉంటే జగన్ ఓర్వలేపోతున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఆత్మహత్యలే రైతులకు శరణ్యం అయ్యాయని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
Next Story






