- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Elections 2024: అనంతలో మరో పోలీసు ఉన్నతాధికారిపై ఈసీ వేటు..
అనంతపురం జిల్లాలో మరో పోలీసు ఉన్నతాధికారిపై ఈసీ కొరడా ఝలిపించింది.

X
దిశ ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మరో పోలీసు ఉన్నతాధికారిపై ఈసీ కొరడా ఝలిపించింది. డీఐజీ అమ్మిరెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తు న్నారని ఆయనపై ఆరోపణలు న్నాయి. ఈ నేపథ్యంలో ఈసీకి ఫిర్యాదులు కూడా అందాయి.
ఈ క్రమంలో ఆయన పై బదిలీ వేటు పడింది. ఇప్పటికే అనంతపురం ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ వీర రాఘవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా డీఐజీ అమ్మిరెడ్డిపై కూడా వేటు వేయడంతో జిల్లాలో పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా నూతన డిఎస్పీగా ప్రతాప్ కుమార్ గుప్తాను నియమించారు.
Read More..
Next Story






