- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనాలు.. ఇద్దరు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే ఫ్లై ఓవర్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది....

X
దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే ఫ్లై ఓవర్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది. దీంతో ఆ కారు రైట్ సైడ్‌కి దూసుకెళ్లి బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ రెండు వాహనాలు అటుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన వ్యక్తిని కొవ్వూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






